Home » cm chandrababu
భారతీయ సంస్కృతికి చేనేత వస్త్రాలు నిదర్శనం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. చేనేత కార్మికులకు రుణాలు ఇచ్చామన్న చంద్రబాబు వారి ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు.
24 మంది ఎమ్మెల్యేలతో ముఖాముఖి మాట్లాడా. కొందరికి నేను చెప్పిన తప్పులను అంగీకరించి సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చారు.
ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్ ను ప్రారంభించే కార్యక్రమంలో మంత్రులందరూ పాల్గొనాలని సీఎం చంద్రబాబు చెప్పారు.
ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉండే మద్యం అమ్మకాలతో నష్టం తగ్గించవచ్చన్నారు.
రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు ‘అన్నదాత సుఖీభవ’తో లబ్ది కలగనుంది.
ఇప్పుడు రాజ్ కేసిరెడ్డి మీకు అనుకూలంగా మారగానే అమాయకుడు అయిపోయాడు అని పేర్ని నాని అన్నారు.
పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తేల్చి చెబుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు తమ ప్రోగ్రెస్ రిపోర్ట్ను మీడియాకు కూడా వివరిస్తున్నారు.
సుమారు 4 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే... సమయాన్ని సర్దుబాటు చేసుకుని నటించిన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
ఈ పథకం ఆర్టీసీకి భారం కాకుండా ఆదాయ మార్గాలు అన్వేషించాలని అధికారులతో చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు.