bharath

    దేశంతోపాటే ప్రయాణం : సల్మాన్ ఖాన్ ‘భారత్’ ఫస్ట్ లుక్

    April 15, 2019 / 08:24 AM IST

    బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కొత్త సినిమా భారత్ ఊహలకందని రీతిలో ఉండనుంది. దేశం మీద తనకున్న అభిమానాన్ని చాలా సినిమాల్లో చాటుకున్నాడు సల్మాన్. ఈ సినిమాలో కొత్త గెటప్‌తో కనిపించబోతున్నట్లు తెలిపినా.. ఫస్ట్ లుక్ విడుదల చేశాక అందరూ ఆశ్చర్య�

10TV Telugu News