-
Home » Bharatiya Nyaya Sanhita
Bharatiya Nyaya Sanhita
రాంగ్‌సైడ్ డ్రైవింగ్ చేస్తే ఎఫ్ఐఆర్లు.. మీ ఖేల్ ఖతం దుకాణ్ బంద్?
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన తొలి కేంద్ర పాలిత ప్రాంతంగా ఢిల్లీ నిలిచింది.
ఫస్ట్ టైమ్.. పావురాలకు ఆహారం పెట్టారని.. క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎందుకిలా..
అనుమానితులను గుర్తించడానికి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. ఆ చట్టం కింద తొలికేసు.. కేటీఆర్ ఫైర్
హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జడ్పీ సీఈవో శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
CRPC రూల్స్ ఇక మరింత కఠినం.. అప్డేట్ అయిన ఐపీసీ సెక్షన్స్ .. వివరాలు ఇవిగో
ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చింది కేంద్రం. స్వల్ప నేరాలకు పెట్టీ కేసులు వంటివాటిని ఇందులో మళ్లీ చేర్చారు.
దేశ వ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్ల నిరసనలు.. బంకుల వద్ద భారీగా బారులు తీరిన జనాలు
కొత్త హిట్ అండ్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ట్రక్కు డ్రైవర్లు దేశ వ్యాప్తంగా చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. మరోవైపు పెట్రోలు కొరత ఏర్పడుతుందనే భయంతో భారీ ఎత్తున జనం బంకుల వద్ద బారులు తీరారు.
Community service: కొత్త బిల్లు.. దేశంలో ఇలాంటి చిన్నపాటి నేరాలకు పాల్పడితే ఏయే శిక్షలు విధిస్తారో తెలుసా?
చిన్న తప్పులు చేసి నేరం రుజువైతే సమాజ సేవ శిక్షను విధించే అంశం భారతీయ న్యాయ సంహిత బిల్లులో ఉంది.