Home » Bhavana Sagi
పరమకృష్ణ పిక్చర్స్ అండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై విజయలక్ష్మి వేలూరి నిర్మించిన టూ సోల్స్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫినిష్ చేసుకొని రిలీజ్ కి రెడీ అయింది. ఏప్రిల్ 21వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్
కొత్తదనంతో నిండిన కథలు, కథనంతో దర్శకులు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.