Home » Bhavya Bishnoi
గతంలో 2021లో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ హర్యానాకు చెందిన రాజకీయ నాయకుడు భవ్య బిష్ణోయ్(Bhavya Bishnoi) తో నిశ్చితార్థం(Engagement)చేసుకుంది మెహ్రీన్. అప్పట్లో వీరి నిశ్చితార్థం ఫోటోలు, మెహ్రీన్ కి బిష్ణోయ్ ప్రపోజ్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.
తాను ఎంతో హర్ట్ అవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని, ఫ్రెండ్స్ అండ్ వెల్విషర్స్ మంచిమనసుతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది మెహ్రీన్..
గ్లామర్ బ్యూటీ మెహరీన్ తన కాబోయే భర్త భవ్య బిష్ణోయ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. ఆయనతో ఏకాంతంగా గడుపుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
Mehreen Pirzadaa: మెహ్రీన్ కౌర్ పిర్జాదా.. నాని ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ‘మహానుభావుడు’, ‘C/O సూర్య’, ‘జవాన్’, ‘కవచం’, ‘చాణక్య’, ‘ఎంతమంచి వాడవురా’, ‘అశ్వద్థామ’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘ఎఫ్ 2’ తో కెరీర్లో