Home » bheemla nayak
‘భీమ్లా నాయక్’ గా వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో రికార్డుల రిపోర్ట్ ఇవ్వబోతున్నట్లు హింట్ ఇచ్చారు.. పవర్ స్టార్..
స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా భీమ్లానాయక్ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు మేకర్స్.