Home » Bheems
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న కొత్త సినిమా మన శంకర వరప్రసాద్ గారు. కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
భీమ్స్ సిసిరోలియో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న(Bheems) పేరు. తన బ్లాక్ బస్టర్ మ్యూజిక్ తో సినిమాలను నెక్స్ట్ లెవల్లో నిలబెడుతున్నాడు భీమ్స్.