Home » BHEL Recruitment
విభాగాల వారీగా పోస్టుల ఖాళీలను పరిశీలిస్తే సివిల్: 30 పోస్టులు, మెకానికల్: 30 పోస్టులు, హెచ్ఆర్: 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ అర్హత ఉన్నవార
వయోపరిమితి 32 సంవత్సరాలకు మించరాదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు నెలకు రూ.82,620, ప్రాజెక్ట్ సూపర్వైజర్ పోస్టులకు నెలకు రూ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగంలో 60 శాతం కనీస మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏడాది పాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 32 ఏళ్లలోపు ఉండాలి.
పోస్టును బట్టి మెకానికల్,ఎలక్ట్రికల్,సివిల్,కెమికల్ విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ, సంబంధిత స్పెషలైజేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ/పీజీ డిగ్రీ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 29 ఏళ్లకు మించకుండా ఉండ�
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/డిప్లొమా/ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.