Home » bhima koregaon case
విరసం నేత వరవరరావుకు సుప్రీంకోర్టు శాశ్వత బెయిల్ మంజూరు చేసింది. ఆయన అనారోగ్యాన్ని, వయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, బెయిల్‌ను దుర్వినియోగం చేయరాదని సూచించింది.
భీమా కోరేగావ్ కేసులో విచారణ ఖైదీగా ఉన్న వరవరరావుకు ఊరట లభించింది. బెయిల్ గడువును బాంబే హైకోర్టు పొడిగించింది. నవంబర్18 వరకు తలోజా జైలు ముందు లొంగిపోవాల్సిన అవసరం లేదని తెలిపింది.
భీమా కోరేగావ్ కేసులో విప్లవ రచయిత వరవర రావు ఇద్దరు అల్లుళ్లకు NIA సమన్లను జారీ చేసింది. కాగా, ఈ కేసులో ఇప్పటికే వరవర రావు..అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 160, 91 కింద వరవర రావు ఇద్దరు అల్లుళ్లకు NIA సమన్లు జారీ చేసింది. వి�