Home » Bhimavaram politics
ఫ్యాన్ పార్టీకి గుడ్‌బై కూడా చెప్పారు. ఆ క్రమంలోనే ఆయన టీడీపీ లేకపోతే బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది.
నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కంచుకోటగా మార్చుకునే పనిలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే గ్రంధి శ్రీనివాస్ లాంటి నేతలను పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్నారట.