Home » Bhu Bharati Portal
ప్రతి రెవెన్యూ విలేజ్లో మీ ఇంటికి వచ్చి సర్వే చేస్తారు. ఏ కార్యాలయం చుట్టూ రైతులు తిరగకుండా చేస్తున్నాం.
గతంలో పరిష్కారంకాని తమ భూ సమస్యలు ఇప్పుడైనా పరిష్కారం అవుతాయని చాలామంది రైతులు ఇప్పుడు దరఖాస్తులు చేసుకుంటున్నారు.
ధరణి రైతులకు పీడకలగా మారిందన్నారు. ధరణి కారణంగా జంట హత్యలు జరిగాయన్నారు.
తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో భూ భారతి పోర్టల్ తీసుకొచ్చింది సర్కార్.
భూభారతి వెబ్ సైట్ రాబోయే వందేళ్ల వరకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సేవలు అందించేలా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.