Home » Bhupendra Patel
తల్లిదండ్రుల అంగీకారం ఉంటేనే వారి పిల్లల ప్రేమ వివాహానికి గుర్తింపు దక్కేలా నిబంధనలు తీసుకురావాలంటూ పాటీదార్ సామాజికవర్గం నుంచి డిమాండ్లు ఉన్నాయని సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారు.
గుజరాత్ రాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం మధ్యాహ్నం కొత్త సెక్రటేరియట్ సమీపంలో జరిగిన కార్య్రకమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ భూపేంద్ర పటేల్‌తో ప్రమాణం చేయించారు. భూపేంద్ర పటేల్‌తో పాటు ఎనిమిది మంది క్య
గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రెండోసారి సీఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. గాంధీనగర్ లోని పార్టీ కార్యాలయంలో శనివారం లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో పటేల్ అభ్యర్థిత్వాన్ని పార్టీ బీజేపీ అధిష్టానం అధిష్టానం
ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరమే తదుపరి ముఖ్యమంత్రి పటేలేనని నరేంద్రమోదీ ప్రకటించారు. వాస్తవానికి రాష్ట్రంలోని ఎమ్మెల్యేల ఎంపిక నామమాత్రమే. ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించేది పార్టీ అధిష్టానమే అన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఎంపిక అన�
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్‌తో కలిసి ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అక్కడ హలోల్‌లో కొత్తగా ప్రారంభమైన ఒక జేసీబీ ఫ్యాక్టరీని సందర్శించారు.
గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ సోమవారం(సెప్టెంబర్-13,2021)ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్..భూపేంద్ర పటేల్ చేత ప్రమాణస్వీకారం చేయించారు.
తొలిసారి ఎమ్మెల్యే అయిన భూపేంద్ర పటేల్‌కు సీఎం పదవికి ఎంపిక చేయడంతో డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. లోలోపల బాధగా ఉన్నా పైకి బాధ లేదని కంటతడిపెట్టారు.
గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికైన భూపేంద్ర పటేల్ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్ ఎంపికయ్యారు. భూపేంద్ర పటేల్‌ను బీజేపీ శాసనసభా పక్షం గుజరాత్ ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది.