Home » bhuvanagiri congress mp komatireddy venkat reddy
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాని మోదీని కలిశారు. ఆయన ఓ వినతి పత్రం ప్రధానికి అందించారు. భువనగిరికి బ్లాక్ లెవెల్ క్లస్టర్ మంజూరు చేయాలని అందులో కోరారు.
మునుగోడులో ముసలం పెట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ నేతలతో భేటీ కానున్నారు. అంతేకాదు కోమటిరెడ్డి బ్రదర్స్ ఢిల్లీలో రాజకీయ భేటీల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమ�