Home » Bhuvneshwar Kumar
టీమ్ఇండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చాడు.
కోహ్లీ జట్టులో అత్యుత్తమ బౌలర్ అని భావిస్తున్నాడు. అతను బౌలింగ్ చేసినప్పుడు మేము ఎప్పుడూ భయపడతాం. ఎందుకంటే..
టీ20 వరల్డ్ కప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఆదివారం సాయంత్రం జరుగుతున్న మ్యాచులో భారత బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. సూర్య కుమార్ యాదవ్ ఒక్కడే అర్ధ శతకం సాధించి భారత జట్టుకు అండగా నిలిచాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగులు సాధించింది.
ఆసియా కప్ 2022 టీ20 టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో టీమిండియా గెలుపొందింది.
ఆసియా కప్ టీ20 టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో మ్యాచ్ లో భారత బౌలర్లు చెలరేగారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పాక్ బ్యాటర్లను కట్టడి చేశారు. వరుసగా వికెట్లు తీస్తూ పాక్ ను కోలుకోనివ్వలేదు.
శ్రీలంక టూర్లో ఉన్న భారత క్రికెట్ జట్టు, ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన రెండో వన్డే మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది.
టీమిండియా సీనియర్ బౌలర్, సన్రైజర్స్ హైదరాబాద్ ఫేసర్ భువనేశ్వర్ కుమార్ ఇంట్లో విషాదం నెలకొంది. కొద్ది రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న అతని తండ్రి కిరణ్ పాల్ సింగ్ గురువారం కన్నుమూశారు. 63ఏళ్ల ఆయన క్యాన్సర్తో కొన్నిరోజులుగా పోరాడుతున�
టీమిండియా ఫేసర్ భువనేశ్వర్ కుమార్.. ఇకపై టెస్టు క్రికెట్ ఆడడని వస్తున్న రూమర్లపై స్పందించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరగనున్న ...
IPL 2021, RR vs SRH Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య 28వ మ్యాచ్ నేడు జరుగుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోయే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3గంటల 30నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. రాజస్థాన్ మరియు
IPL 2020 : ఐపీఎల్ 20 మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. కరోనా కారణంగా…ప్రేక్షకులు బుల్లితెరకు పరిమితం కావాల్సి వచ్చింది. ఈ టోర్నీలో కుర్రాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్లు తమ ప్రతిభాపాటవాలను చాటుతున్నారు. ఏదో ఒక జట్టులో చోటు దక్కాలని చాలా మంది ఆశిస్తుంటా�