Home » Bianca Andreescu
టెన్నిస్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో బియాంక ఆండ్రిస్కూ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ ఏడాది సూపర్ ఫామ్‌తో దూసుకెళుతున్న ఈ టీనేజర్ కెరీర్‌లోనే అతి పెద్ద విజయాన్ని సాధించింది. కేవలం నాలుగు గ్రాం�
తల్లిగా ఇన్నింగ్స్ మొదలుపెట్టి మైదానంలో అంతగా రాణించలేకపోతున్న సెరెనా కథ ముగిసినట్లేనని క్రీడావిశ్లేషకులు చెబుతున్నారు. చరిత్రలో అత్యధిక టైటిళ్లు సాధించాలనుకున్న కల అందని ద్రాక్షలాగే మిగిలిపోతోంది. ఈ అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా వి