Home » bicycle
వైరల్ వీడియోల కోసం ఇలాంటి చిల్లర పనులు చేసి ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని, తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు.
హర్షిత్ అనురాగ్ అనే యువకుడు మెట్రో స్టేషన్‌కు వెళ్లి తన కోసం టికెట్ కొనుక్కున్నాడు. అనంతరం సైకిల్‌ను పట్టుకుని ఎస్కలేటర్ ఎక్కాడు.
scooters to Meritorious Students : అసోం రాష్ట్ర ప్రభుత్వం మెరిట్ విద్యార్థులకు ఉచితంగా స్కూటర్లు ఇవ్వాలని నిర్ణయించింది. హయ్యర్ సెకండరీ పరీక్షల్లో మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా స్కూటర్లు ఇవ్వనున్నట్లు అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వాశ
సైకిల్ అంటే అందరికీ ఇష్టమే కదా .. ఆరు సీట్ల సైకిల్ చూస్తే ఫిదా అయిపోతారు. మీరే కాదు మీ ఫ్రెండ్స్ అందరూ ఒకేసారి రైడ్‌కి వెళ్లచ్చు.. ఎక్కడో చూడాలని ఉందా?
ఇంజనీర్లు ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు తమవంతు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఓ ఇంజనీర్ రౌండ్‌గా ఉండే సైకిల్ చక్రాలు బోర్ కొట్టాయనుకున్నాడేమో.. చతురస్రాకారంలో ఉండే వీల్స్ క్రియేట్ చేశాడు. ఇక చూడటానికి, తొక్కడానికి ఆ సైకిల్ ఎలా ఉం�
ఓ యువకుడు సైకిల్ తొక్కుతూ లోహ విహంగంలో వెళ్తూ అలరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. యంగ్ ఇంజనీర్లకు కొత్తగా, ప్రత్యేకంగా ఆకాశంలో ప్రయాణించాలని ఉంటుంది. అందుకోసం కొత్త కొత్త పద్ధతులు కనుగొంటుంటారు. తాజాగా �
సైకిల్‌పై పెద్దాయన ఫీట్లు మామూలుగా లేవుగా అనిపిస్తున్నాయి ఈయనగారి ఫీట్లు చూస్తుంటే..పైగా తడిచిన రోడ్డుమీద మాంచి జోరుగా సైకిల్ తొక్కేస్తూ ఫీట్స్ కూడా చేసేస్తున్నాడు.
రాహుల్ గాంధీ సైకిల్ తొక్కుతూ పార్లమెంట్ కు వచ్చారు. బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాలని విపక్షాలకు పిలుపునిచ్చిన రాహుల్ గాంధీ ప్రతిపక్ష సభ్యులను అల్పాహార విందు సమావేశానికి ఆహ్వానించారు. అనంతరం బ్రేక్ ఫాస్ట్ సమావేశం తరువాత రాహుల్ గ
ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల ధరలు కాస్త ఎక్కవగా ఉండటంతో, తేలికపాటి, తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ సైకిళ్ళను కొనుగోలు చేసేందుకు సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.
పేదరికంతో నిండిన కుటుంబాల్లో ఎంతోమంది కుటుంబానికి అండగా నిలిచేందుకు.. వానలో తడిసిపోతూ, ఎండలో మాడిపోతూ.. వీధుల్లో నిలబడి ఉన్న నీటిని దాటుకుంటూ.. అనేక ఇబ్బందుల మధ్య ఆహారాన్ని అందజేస్తూ ఉంటారు ఫుడ్ డెలివరీ బాయ్స్.