Home » Bidar-Yeswantpur Express
బీదర్-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రావాల్సిన సమయానికి మూడు గంటలు ఆలస్యంగా వచ్చింది. క్రిక్కిరిసిన ప్రయాణికులు సాధారణ కోచ్ దాటి స్లీపర్ కోచ్‌లోకి వచ్చారు. కోచ్ ఫ్లోర్‌పై పడుకుని నిద్రించారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.