Home » big tiger
ప్రస్తుతం కాగజ్నగర్ ఫారెస్ట్ లో 5 పెద్దపులులు అధికారులు భావిస్తున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోంది.
మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అడవిలో పశువుల మేత కోసం వెళ్లిన ఓ యువకుడిని పులి చంపేసిన ఘటన జరిగింది. పులి దాడిలో రోహిత్ చనిపోయాడని, శవం వద్ద జంతువు పాదముద్రలు కనిపించాయని డీఎఫ్ఓ బిస్వాల్ చెప్పారు....
ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ (ఐఎఫఎస్) సురేందర్ మెహ్రా తన ట్విటర్ ఖాతాలో తరచుగా జంతువులకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంటారు. తాజాగా ఓ వీడియోను షేర్ చేసి.. "కొన్నిసార్లు పులిని చూడటంకోసం మన 'అతి' ఆత్రుత వాటి జీవితంలోకి చొరబడటం తప్ప మరొకటి కాదు" అం
మనుషులను చంపుతూ కొంత కాలంగా భయాందోళనలు రేపిన ఓ పులిని అటవీ శాఖ అధికారులు ఎట్టకేలకు ఇవాళ ఉదయం బంధించారు. ‘‘కాంఫ్లిక్ట్ టైగర్ సీటీ-1’’గా అధికారులు పిలుస్తున్న ఆ పులి మహారాష్ట్రలోని గడ్చిరోలీ, చంద్రపూర్ జిల్లాల్లో 13 మందిని చంపింది. ఆ పులిని పట్
ఏపీలో పెద్దపులుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. అరుదైన వన్యప్రాణి సంరక్షణ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నల్లమలలో పెద్ద పులులు వరుసగా చనిపోతున్నాయి. నంద్యాల జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో తాజాగా మరో పెద్దపుల్లి మృతి చెందింది.
కోస్తా ప్రజలను పులి భయబ్రాంతులకు గురిచేస్తోంది. నెల రోజులుగా కాకినాడ జిల్లాలో అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించిన పులి.. బుధవారం అనకాపల్లి జిల్లా ఏజెన్సీలో సంచారంతో స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది.
కాకినాడలోని రౌతులపూడి మండలం అటవీ ప్రాంతంలో పులి ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో అటవీ, వన్యప్రాణి రక్షణ, ఎన్ఎస్టీఆర్ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
కలియుగ వైకుంఠ దైవం వేంకటేశ్వరుడు కొలువుదీరిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో పెద్ద పులి కలకలం రేపింది. తిరుమల అడవుల్లో పెద్ద పులి కనిపించింది. తిరుమల అడవుల్లో పులి