Home » Bigg Boss 13th Season
సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ మారిన టీవీ షో బిగ్ బాస్. భాషతో సంబంధం లేకుండా ప్రతీచోట హిట్ అయిన ఈ షోపై కాంట్రవర్శీలు కూడా అదే మాదిరిగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ షో ను నిలిపివేయాలంటూ కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు లేఖ రాశా�