Home » Bigg Boss 7 Telugu
తెలుగు రియాలిటీ షో బిగ్బాస్ (Bigg Boss) సీజన్ 7లో మొదటి వారం విజయవంతంగా ముగిసింది. ఆదివారం నాటి ఎపిసోడ్లో అందరూ ఊహించినట్లుగానే కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యింది.
బిగ్బాస్ సీజన్ 7 డే వన్ మొదలైపోయింది. ఇక హౌస్ లో మొదటిరోజే ప్రేమజంట కనిపించింది. ఎవరో తెలుసా..?
బిగ్బాస్ 7 హౌస్ లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. అయితే వీరిలో ఎవరెవరికి ఎంతెంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలుసా..?
బిగ్బాస్ సీజన్ 7 నేడు సెప్టెంబర్ 3 సాయంత్రం నుంచే ప్రారంభం కానుంది. నేడు ఓపెనింగ్ రోజు కాబట్టి బిగ్బాస్ షో సాయంత్రం 7 గంటలకు ప్రారంభం అవుతుంది.
బిగ్బాస్ సీజన్ 7 ప్రకటించడంతో ఈ షో అభిమానులు ఆసక్తిగా ఎప్పుడు మొదలవుతుందా, ఈ సారి షోలో ఎవరెవరు సెలబ్రిటీలు వస్తారో, ఎవరు ఇక్కడికి వచ్చి సెలబ్రిటీలు అవుతారో అని వెయిట్ చేస్తున్నారు.