Home » Bigg boss 9 grand finale
బిగ్ బాస్ 9 తెలుగు(Bigg Boss 9 Telugu)లో అడుగుపెట్టింది సంజన గల్రాని. ఈమె రెండు వారాలకే ఎలిమినేట్ అవుతుందనుకున్నారు.కానీ, 15 వారాల పాటు ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసింది.
బిగ్ బాస్ 9(Bigg Boss 9 Telugu) గ్రాండ్ ఫినాలేకి రంగం సిద్ధం అయ్యింది. విన్నర్ ఎవరో తెలుసుకునే సమయం కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో విన్నర్ తెలియబోతుంది అనే ఉత్కంఠతో ఆడియన్స్ టీవీలకు అతుక్కుపోయారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9(Bigg Boss 9 Telugu) తిది దశకు చేరుకుంది. ఇంకా రెండు రోజుల్లో ఈ సీజన్ విన్నర్ ఎవరో అనేది తెలియబోతోంది. ఇప్పటికే చాలా మంది ఈ సీజన్ విన్నర్ ఎవరు అనేది ఫిక్స్ అయిపోయి ఉంటారు.