Bigg Boss 9 Telugu: పూర్తిగా మారిపోయిన వోటింగ్.. వార్ వన్ సైడ్.. విన్నర్ ఎవరో తెలిసిపోయింది..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9(Bigg Boss 9 Telugu) తిది దశకు చేరుకుంది. ఇంకా రెండు రోజుల్లో ఈ సీజన్ విన్నర్ ఎవరో అనేది తెలియబోతోంది. ఇప్పటికే చాలా మంది ఈ సీజన్ విన్నర్ ఎవరు అనేది ఫిక్స్ అయిపోయి ఉంటారు.
Bigg Boss Telugu Season 9 Winner Update and Voting
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తిది దశకు చేరుకుంది. ఇంకా రెండు రోజుల్లో ఈ సీజన్ విన్నర్ ఎవరో అనేది తెలియబోతోంది. ఇప్పటికే చాలా మంది ఈ సీజన్ విన్నర్ ఎవరు అనేది ఫిక్స్ అయిపోయి ఉంటారు. వోటింగ్ కూడా పూర్తిగా మారిపోయింది. వార్ కూడా వన్ సైడ్ గా మారింది. నిజానికి, బిగ్ బాస్ సీజన్ 9 చాలా కొత్తగా స్టార్ట్ అయ్యింది. ఈ సీజన్ మొదలైనప్పుడు విన్నర్ ఎవరు అవుతారు అని జనాలు అనుకున్నారో వారెవరు ఇప్పుడు ఇంట్లో లేరు(Bigg Boss 9 Telugu). కానీ, అసలు అంచనా కూడా వేయలేని రేంజ్ లో కొంతమంది హౌస్ లో కంటిన్యూ అవుతూ వస్తున్నాడు. అందుకే, బిన్ బాస్ సీజన్ 2 చాలా ట్విస్టులు టర్నుల మధ్య సాగుతూ వచ్చింది.
Yellamma: అనౌన్స్ మెంట్ లేదు.. డైరెక్ట్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నారట.. సరికొత్తగా రానున్న ఎల్లమ్మ
సంజన విషయానికి వస్తే, ఈమె రెండు వారలు కూడా ఇంట్లో ఉండదని చాలా మంది అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఈమె టాప్ 5లోకి అడుగుపెట్టింది. ఇక డెమోన్ పవన్ కూడా అంచనాలు లేకుండా టాప్ 5లో నిలిచాడు. కానీ, స్టార్ కంటే స్టెంట్స్ అయినా భరణి, తేజు, సుమన్ శెట్టి లాంటి చాలా మంది మధ్యలోనే వెనుదిరిగి ఇంటిబాట పట్టారు. ఇక ఈ సీజన్ లో సామాన్యులుగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాలా, డెమోన్ పవన్ తమ ఆటతో సత్తా చాటి ఇప్పుడు టాప్ 5లో కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుతం టాప్ 5 విషయానికి వస్తే, తనూజ, కళ్యాణ్, డెమోన్ పవన్, ఇమ్మాన్యుయేల్, సంజన ఉన్నారు. వీరిలో వోటింగ్ పరంగా చూసుకంటే.. టాప్ 3లో కళ్యాణ్ పడాల, తనూజ, ఇమ్మాన్యుయేల్ ఉన్నారు.
వీరిలో 40% వోటింగ్ కేవలం కళ్యాణ్ ని పడుతుండటం విశేషం. ఆ తరువాత 35% వోటింగ్ తో తనూజ ఉంది. బిగ్ బాస్, నాగార్జున దత్త పూర్తికాగా పేరు తెచ్చుకున్న తనూజ టైటిల్ విన్నర్ అవుతుంది అని చాలా మంది అనుకున్నారు. మొన్నటివరకు సీజన్ కూడా అలానే నడించింది. కానీ, చివర్లో తన ఆటను తానే స్పాయిల్ చేసుకుంది తనూజ. ఇక ఈ సీజన్ మొదలయినప్పుడు తప్పకుండా విన్నర్ అవుతాడు అనుకున్న కంటే స్టెంట్ ఇమ్మాన్యుయేల్ అనే చెప్పాలి. తన కామెడితో ఒక రేంజ్ లో ఆడియన్స్ ను మెప్పించాడు ఇమ్మాన్యుయేల్. కానీ, ఆ తరువాత నుంచి తనలోని కామెడీని తగ్గించుకుంటూ వచ్చిన ఇమ్మాన్యుయేల్ ఆడియాన్స్ ఐ దూరమయ్యాడు. ఇమ్మాన్యుయేల్ కి 20% వరకు వోటింగ్ పడుతోంది. ఇక శుక్రవారం(డిసెంబర్ 19) అర్ధరాత్రి వరకు వోటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయి. కాబట్టి, ఈ వోటింగ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఏదైనా మాయ జరిగితే తప్పా.. కళ్యాణ్ పడాల విన్నర్ అవకుండా ఉండలేడు. మరి చూడాలి బిగ్ బాస్ ఏమైనా అలాంటి అద్భుతం ప్లాన్ చేస్తాడా అని.
