Home » Bigg Boss Adi Reddy
ఆదిరెడ్డి తాను రెండోసారి తండ్రి అయినట్టు తెలిపాడు.
కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ రివ్యూలు చెప్తూ ఫేమస్ అయిన ఆదిరెడ్డి బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న సంగతి తెలిసిందే.
బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక సెలెబ్రిటీ హోదా తెచ్చుకొని యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ పలు టీవీ షోలలో పాల్గొన్నాడు. తాజాగా ఆదిరెడ్డి ఓ కొత్త బిజినెస్ మొదలుపెట్టాడు.