Home » Bigg Boss Elimination
బాహుబలి టాస్క్ అయిన అనంతరం ఎలిమినేషన్ ప్రక్రియ తెచ్చి ఒక్కొక్కరిగా ప్రిన్స్, రతిక, శోభాశెట్టి, ప్రశాంత్, గౌతమ్ లని నామినేషన్స్ నుంచి సేవ్ చేశాడు. శనివారం ఎపిసోడ్ లోనే శివాజీ, అమర్ దీప్ లని సేవ్ చేసిన సంగతి తెలిసిందే.
బిగ్ బాస్ ఐదవ సీజన్ చివరి దశకి వచ్చేసింది. మరో రెండు వారాలతో ఈ సీజన్ ముగియనుంది. ప్రస్తుతం ఇంట్లో ఏడుగురు సభ్యులు మాత్రమే మిగలగా అందులో మరో రెండు వారాలతో విన్నర్ ఎవరో తేలిపోనుంది.