Home » Bigg Boss Elimination
నిన్న ఆదివారం ఎలిమినేషన్ ప్రాసెస్ లో చివరికి నాగ మణికంఠ, గౌతమ్ మిగలగా నాగమణికంఠ తనే వెళ్ళిపోతాను అన్నాడు.
ఈ వారం నాగ మణికంఠనే వెళ్ళిపోతాను అని అడిగి వెళ్ళిపోతున్నాడని తెలుస్తుంది.
సీతని ఎలిమినేట్ చేయడం ఏంటో అని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.
చివరికి సోనియా, నాగ మణికంఠ మిగలగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ నే ఎవరిని బయటకు పంపించాలో చెప్పమన్నాడు నాగ్.
ఆదివారం ఎలిమినేషన్ ఎలాగో ఉంటుంది కాబట్టి ఎలిమినేషన్ ప్రక్రియ కూడా సాగింది.
బిగ్బాస్ తెలుగు సీజన్ 8 మూడో వారం పూర్తి కావొచ్చింది.
ఆదివారం ఎపిసోడ్, దీపావళి ఒకేరోజు రావడంతో హౌస్ మరింత కళకళలాడింది. హౌస్ లోని వారంతా చక్కాగా రెడీ అయ్యారు. నాగార్జున కూడా స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు.
బిగ్బాస్ తెలుగు సీజన్ 7లో ఎనిమిదో వారం పూర్తి కావొస్తుంది. ఏడు వారాల్లో ఏడుగురు అమ్మాయిలు ఎలిమినేట్ అయ్యారు.
ఈ బిగ్బాస్ వారం నామినేషన్స్ లో.. తేజ, శివాజీ, ప్రియాంక, అమరదీప్, శుభశ్రీ, యవర్, గౌతమ్ ఉన్నారు.
శనివారం ఎపిసోడ్ లో పవరాస్త్ర, ఆ తర్వాత గేమ్స్ నడిపించిన బిగ్బాస్ ఇక నిన్న ఆదివారం నాటి ఎపిసోడ్ లో గేమ్స్ ఆడించడం, సెలబ్రిటీని తీసుకురావడంతో పాటు ఎలిమినేషన్ కూడా చేసేశారు.