Home » Bigg Boss Harika
యూట్యూబర్, నటి అలేఖ్య హారిక త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఇలా బ్లాక్ డ్రెస్ లో రోడ్డు మీద హాట్ ఫోజులతో ఫొటోలు దిగి షేర్ చేసింది.
ఇటీవలే హీరోయిన్ గా సినిమా అనౌన్స్ చేసిన అలేఖ్య ఆ సినిమా షూటింగ్ లోనే ఉండగా కొత్త ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసుకోవడం గమనార్హం.
బిగ్ బాస్ ఫేం హారికా పొట్టి దుస్తుల్లో అందాల ఆరబోత చేస్తోంది. తాజాగా ఆమె సముద్రపు ఒడ్డున పొట్టి దుస్తుల్లో చేసిన అందాల విందు మస్తు ఉందని అభిమానులు అంటున్నారు.