Home » bigg boss nominations
నామినేషన్స్ ప్రక్రియ మొదలవ్వగా ఈ సారి బిగ్బాస్ కొంచెం డిఫరెంట్ గా చేయించాడు నామినేషన్స్.
ఇప్పటికే 10 వారాలు పూర్తయింది బిగ్ బాస్ మొదలయి. నిన్న 11వ వారం నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఈ సారి కూడా ఒక్కొక్కరు వేరే వాళ్లపై ఉన్న కోపాల్ని బయటకి చెప్పి నామినేట్ చేశారు. ఈ సారి
bigg boss 4 హౌస్లో ఆరో వారం నామినేషన్ ప్రక్రియ గత వారాలతో పోలిస్తే ప్రశాంతంగానే ముగిసింది. హౌజ్లో మెంబర్స్ అంతా మెహబూబ్ని టార్గెట్ చేస్తే.. చివరికి ఫ్రెండ్షిప్ అతణ్ని సేఫ్ అయ్యేలా చేసింది. నవ్వుల సుజాత విసిరిన బిగ్ బాంబుతో సొహైల్ గిన్నెలు �