Home » bigg boss nominations
సోమవారం ఎపిసోడ్ లో కేవలం ఈ నాలుగు నామినేషన్స్ తోనే ముగించేశారు. ఈ నామినేషన్స్ లో రతిక గొడవలతో బాగా హైలెట్ అయింది. ఇక నిన్న మంగళవారం ఎపిసోడ్ లో మిగిలిన నామినేషన్స్ పూర్తిచేశారు.
ఈసారి నామినేషన్స్ ని సరికొత్తగా డిజైన్ చేశాడు బిగ్బాస్. బిగ్బాస్ మహారాజ్యం అని చెప్పి శోభా, ప్రియాంక, అశ్విని, రతికలను రాజమాతలుగా నియమించాడు.
ఎనిమిది వారాలు పూర్తిచేసుకోగా తొమ్మిదోవారం కాస్త ఫైర్ గానే సాగాయి నామినేషన్స్. నామినేట్ అయినవాళ్లు ముఖం పై రంగు కొట్టించుకోవాలి. ఈ నామినేషన్స్ లో మొన్న, నిన్న రెండు రోజులు బాగానే గొడవలు అయ్యాయి కంటెస్టెంట్స్ మధ్య.
వారం రోజులు సైలెంట్ గా ఉండి నామినేషన్స్ అనగానే రెచ్చిపోయే ప్రశాంత్ తమ బ్యాచ్ కి ఆపోజిట్ గా ఉన్న అమర్ దీప్ ని నామినేట్ చేశాడు.
బిగ్బాస్ తెలుగు సీజన్ 7లో ఎనిమిది వారాలు విజయవంతంగా ముగిశాయి. తొమ్మిదో వారం మొదలైంది. వారం మొదటి రోజు నామినేషన్స్ రచ్చ ఉంటుందిగా.
సోమవారం ఎపిసోడ్ లో సగం నామినేషన్స్ అయ్యాయి. నిన్నటి మంగళవారం ఎపిసోడ్ లో మిగిలిన నామినేషన్స్ పూర్తయ్యాయి.
సోమవారం ఎపిసోడ్ లో రతిక రావడంతో భోలే ప్రశాంత్ దగ్గర రతిక గురించి చర్చ పెట్టాడు. అనంతరం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. అయితే రతిక వచ్చి ఒక్కరోజే అయింది కాబట్టి ఈ వారం నామినేషన్స్ నుంచి ఆమెకు మినహాయింపు ఇస్తున్నట్టు బిగ్బాస్ తెలిపాడు.
నిన్నటి నామినేషన్స్ ఎపిసోడ్ చాలా చప్పగా సాగింది. ఒక్క దామిని, ప్రిన్స్ యావర్ మాత్రమే ఫైర్ అయ్యి కాసేపు తిట్టుకున్నారు. మిగిలిన వాళ్లంతా ఏదో నామమాత్రంగా ఫైర్ అయి సింపుల్ గా నామినేషన్స్ తేల్చేశారు.
నాగార్జున ఈ వారం అంతా కంటెస్టెంట్స్ చేసిన తప్పుల గురించి మాట్లాడుతూ అందరి మీద ఫైర్ అయ్యారు.
మొదటి వారం అయ్యాక సోమవారం నాడు నామినేషన్స్ ప్రక్రియ కొనసాగిన సంగతి తెలిసిందే. కానీ అది మధ్యలోనే ఆపేసి ఎపిసోడ్ ని క్లోజ్ చేశారు. మిగిలిన నామినేషన్ ప్రక్రియ మంగళవారం నాడు పూర్తి చేశారు.