-
Home » Bigg Boss Sivaji
Bigg Boss Sivaji
'మార్కెట్ మహాలక్ష్మి' టైటిల్ భలేగుందే.. కేరింత పార్వతీశం హీరోగా..
తాజాగా నేడు ఈ మార్కెట్ మహాలక్ష్మి సినిమా టైటిల్ పోస్టర్ ని బిగ్బాస్ ఫేమ్ శివాజీ(Sivaji) చేతుల మీదగా లాంచ్ చేశారు.
బిగ్బాస్ తర్వాత బోయపాటితో శివాజీ స్పెషల్ మీటింగ్.. ఏం ప్లాన్ చేస్తున్నారో?
తాజాగా శివాజీ దర్శకుడు బోయపాటి శ్రీనుని కలిశారు. న్యూ ఇయర్ సందర్భంగా బోయపాటిని కలిసి శుభాకాంక్షలు తెలిపి కాసేపు ముచ్చటించారు శివాజీ.
బిగ్బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. శివాజీ ఫస్ట్ వెబ్ సిరీస్ ట్రైలర్ చూశారా?
శివాజీ, వాసుకి జంటగా 90s కిడ్స్ జనరేషన్ కథాంశంతో '#90’s - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' అనే టైటిల్ తో ఓ సిరీస్ తెస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజయింది.
సీఎం అవ్వాలి అనుకుంటే పెద్ద కష్టమేమి కాదు.. కానీ.. మెగా ఫ్యామిలీపై శివాజీ సంచలన వ్యాఖ్యలు..
ఓ మీడియా ప్రతినిధి పవన్ కళ్యాణ్ గారితో కలిసి నడవచ్చు కదా, రాజకీయాల్లో ఒంటరి అయ్యారు అంటూ పాలిటిక్స్ కి సంబంధించిన ప్రశ్నలు అడగడంతో శివాజీ మాట్లాడుతూ..
బిగ్బాస్ శివాజీ కొడుకుని చూశారా? హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన శివాజీ పెద్ద కొడుకు..
తాజాగా నేడు రాబోయే ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో శివాజీ కొడుకు హౌస్ లోకి వచ్చి సందడి చేశారు.
హౌస్లో శివాజీకి గాయం..? బయటకి పంపించేసిన బిగ్బాస్..
నిన్న ఎపిసోడ్ అయిన తర్వాత చూపించిన ప్రోమోలో శివాజీ కూడా హౌస్ నుంచి ఇవాళ బయటకు వెళ్తున్నట్టు చూపించారు.