Home » Bigg Boss Winner Pallavi Prashanth
పల్లవి ప్రశాంత్ ఎందుకు జైలుకి వెళ్లాడో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. జనం గురించి తన ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా సిద్ధపడ్డాడు..
సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందునే ప్రశాంత్ ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. 41 సీఆర్ పీసీ నోటీసు ఇచ్చాకే ప్రశాంత్ ను అరెస్ట్ చేశామన్నారు పోలీసులు.
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ప్రశాంత్ ను చంచల్ గూడ జైలుకి తరలించారు. జైల్లో రిమాండ్ ఖైదీ ఉన్నాడు ప్రశాంత్.
బిగ్బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్కు 14 రోజులు రిమాండ్..