Home » Biggest Spike
Biggest corona spike: దేశవ్యాప్తంగా 13 కోట్ల కరోనా వ్యాక్సిన్లు ఇప్పటివరకు వేసినా కూడా.. కరోనా సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు కరోనా గణాంకాలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ప్రపంచంలోనే ఎక్కువ కేసులు భారత్‌లోనే నమోదవుతున్నాయి. ఆరోగ్య మంత్రిత్వ�
భారతదేశంలో కరోనా వైరస్ సంక్రమణ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. అయితే కోలుకుంటున్న వారి సంఖ్య కూడా నిరంతరం పెరుగుతోంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశంలో చురుకైన కేసుల సంఖ్య కంటే కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా