Bikaner District

    ఘోర రోడ్డు ప్రమాదం: బస్సు, ట్రక్కు ఢీ.. 14మంది మృతి

    November 18, 2019 / 04:56 AM IST

    రాజస్థాన్‌లో సోమవారం (నవంబర్ 18, 2019) ఉదయం 7: 45 నిమిషాలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు, ట్రక్కు ఢీకొనడంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బికనేర్‌ జిల్లా శ్రీదంగర్‌గఢ్‌ సమీపంలోని 11వ నెంబర్‌ జాతీయరహదారిపై చోటుచేసుకుంది. ఈ ప్రమాదం గురి�

10TV Telugu News