Home » Bike
ఓ వ్యక్తి బైక్ కొనుగోలు చేయడానికి ద్విచక్ర వాహనాలు అమ్మే షోరూంకు వెళ్లాడు. అయితే, బైకు కొనుగోలు చేసేందుకుగాను అతడు అన్నీ రూ.1, రూ.2, రూ.5, రూ.10 కాయిన్స్ తీసుకురావడం చూసి షోరూం సిబ్బంది షాక్ అయ్యారు. రూ.50,000 కాయిన్స్ తీసుకువచ్చి, చివరకు ఆ బైక్ కొనుక్క�
తిరుపతి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. పాము కాటుతో మృతి చెందిన బాలుడి మృతదేహాన్ని బైక్ పై తండ్రి ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లాడు. మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్స్ నిరాకరించడంతో బాలుడి తండ్రి బైక్ పై తీసుకెళ్లాడు.
బైకుకు ఒకవైపే కూర్చొని దాన్ని ఒక్క చేత్తో నడిపిస్తూ నడి రోడ్డుపై విన్యాసాలు చేశాడు ఓ యువకుడు. రద్దీగా ఉన్న రోడ్డుపై అతడు బైకు హ్యాండిల్ ను ఒకే చేత్తో పట్టుకుని ప్రమాదకరంగా దాన్ని నడిపించాడు. అంతేగాక, తాను ఆ పని చేస్తుండగా తన స్నేహితుడితో వీ�
మీరెప్పుడైనా మీ ఇంట్లోని సాదు జంతువులను బైక్‌పై తీసుకెళ్లారా.. కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు కాదండోయ్..! గేదెలు, ఆవులు లాంటివి..! వాటినెలా తీసుకెళ్తారని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ వీడియో చూడండి.
ప్రాణ స్నేహితులే ఓ వ్యక్తి ప్రాణాలు తీశారు. స్నేహితుడిని హతమార్చిన మూడు నెలలకు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. హత్యకు గురైన యువకుడి బైక్ వారిని పట్టించింది. దీంతో నిందితులు కటకటాల్లో చిప్పకూడు తింటున్నారు. మిత్రద్రోహానికి కారాగారంలో �
కొన్ని నెలల క్రితం తమిళనాడుకు చెందిన ఒక యువకుడు 10 రూపాయల నాణేలు చెల్లించి కారు కొన్న సంఘటన మనకు తెలుసు.
సాధారణంగా కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతుంటాయి. ఆకస్మాత్తుగా జరిగే సంఘటనలు కొన్ని నవ్వు తెప్పించేలా ఉంటాయి.
మృతదేహాన్ని తరలించేందుకు రూల్స్ ఒప్పుకోవని అంబులెన్స్ సిబ్బంది తేల్చి చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించలేని ఆర్థిక పరిస్థితి లేక.... చివరికి బైక్‌పైనే మృతదేహాన్ని తీసుకెళ్లాడు.
జయశివ అనే బాలుడు కిడ్ని, ఇతర అనారోగ్య సమస్యలతో నిన్న రాత్రి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రుయా ఆస్పత్రిలో ఉన్న అంబులెన్స్ మాఫియా కేవలం 75 కిలో మీటర్ల అంబులెన్స్ ప్రయాణానికి ఏకంగా 20 వేల రూపాయలు డిమాండ్ చేశారు.
రశీదు తీసుకున్న వాహనదారుడు కోపంతో అక్కడే ఉన్న బైక్ పెట్రోల్ పైపును బయటికి తీసి నిప్పంటించాడు.