Home » Bilawal Bhutto India Visit
పాకిస్థాన్లో భారత టీవీ ఛానళ్ల ప్రసారాలను నిషేదిస్తూ పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా నియంత్రణ సంస్థ (పెమ్రా) ఉత్తర్వులు జారీ చేసింది.
2014లో అప్పటి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తర్వాత ఆ దేశం నుంచి పాలపక్షంకు చెందిన నాయకులు ఎవరూ భారత్లో పర్యటించలేదు.