Home » Bilkis Bano
గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ
ఖైదీలందరినీ ముందస్తుగా విడుదల చేయడానికి సంబంధించిన పత్రాలు లేదా మొత్తం ఫైల్‌ను అభ్యర్థిస్తూ తాను రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించానని, అయితే రిమైండర్లు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని బిల్కిస్ పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం, దోషుల విడుదల విషయంలో గతంలో దాఖలైన పిటిషన్లతో కలిపి విచారించొచ్చా లేదా అన్న విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. 2002లో జరిగిన గోద్రా అల్లర్లలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆ సమయంలో ఆమె ఐదు నెల�
బిల్కిస్ బానో కేసులో నిందితులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. నిందితుల విడుదలను వ్యతిరేకిస్తూ తాజాగా సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
2002 ఫిబ్రవరిలో గుజరాత్‌లోని గోద్రాలో జరిగిన అల్లర్లలో గర్భిణి అయిన బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. అనంతరం ఆమె మూడేళ్ల కూతరితో పాటు మరో ఆరుగురిని అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ దాడి నుంచి మరో ఆరుగురు తప్పించుకున్నారు. గోద్రా అల్లర్
బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. గుజరాత్ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలికి నష్టపరిహారం కింద రూ. 50 లక్షలు ఇవ్వాలని, బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి..రెండు వారాల్లోపు చెల్లించాల
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు మంగళవారం (ఏప్రిల్ 23,2019) సంచలన తీర్పు ఇచ్చింది. 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్లలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానోకు 2 వారాల్లోగా రూ.50 లక్షల నష్టపరిహారం, ఉద్యోగం, నివాస�