-
Home » billionaire
billionaire
భారతీయ న్యూ బిలియనీర్ రేణుకా జగ్తియాని ఎవరు? ఆమె పిల్లలు ఏం చేస్తుంటారో తెలుసా..
ప్రముఖ అమెరికన్ మ్యాగజైన్ ఫోర్బ్స్ 2024 ఏడాదికి ప్రపంచంలోని అత్యంత సంపన్న బిలియనీర్ల జాబితాను ఇటీవల విడుదల చేసింది. ఇందులో 25 మంది ఇండియాకు చెందిన కొత్త బిలియనీర్లు యాడ్ అయ్యారు.
Mukesh Ambani : ముకేశ్ అంబానీకి మూడో సారి బెదిరింపు...ఈ సారి రూ.400 కోట్లు ఇవ్వాలని డిమాండ్
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి మళ్లీ మూడోసారి బెదిరింపు వచ్చింది. ముకేశ్ కు వరుసగా మూడవసారి కూడా ఈమెయిల్ బెదిరింపు రావడంతో ముంబయి పోలీసులు అప్రమత్తమయ్యారు. మూడోసారి వచ్చిన బెదిరింపులో రూ.400 కోట్లు ఇవ్వాలని ఆగంతకుడు కోరారు....
Self-Made Billionaires : పాత ఆలోచనలతో కొత్త డబ్బు రాదు .. బిలియనీర్ కావాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి
అసంతృప్తి ఎక్కువగా ఉన్న వ్యక్తులే ఎక్కువ డబ్బు సంపాదనకు ప్రయత్నాలు చేస్తారట.. బిలియనీర్లు ఎక్కువగా సంబరాలు చేసుకోరట. వారు వెళ్లిన మార్గాలు వేరైనా వారి విజయ రహస్యాలు మాత్రం ఒకటే.. బిలియనీర్లలో కామన్ గా కనిపించే లక్షణాలు కొన్ని ఉన్నాయి.
Rakesh Jhunjhunwala: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం
దేశీయ స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఆదివారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.
Gautam Adani: ప్రపంచ కుబేరుల్లో 4వ స్థానంలో గౌతమ్ అదానీ.. ఏడాదిలో రికార్డు స్థాయిలో సంపద వృద్ధి
ప్రపంచంలోనే కుబేరుల జాబితాలో భారతీయ సంపన్నుడు, అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ గౌతమ్ అదానీ దూసుకెళ్తున్నారు. ఏడాదిలోనే రికార్డు స్థాయిలో అతని ఆస్తుల విలువ పెరగడంతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను వెనక్కినెట్టి అదానీ నా�
Paytm CEO : నెలకు రూ.10వేల జీతమని.. నాకు పిల్లను ఇవ్వనన్నారు : విజయ్ శేఖర్ శర్మ
పేటీఎం.. డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫాంలో అగ్రగామి.. అతి తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా పేటీఎం మార్కెట్ విస్తరించింది. అంతేకాదు.. భారత్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ (IPO) స్థాయికి ఎదిగింది.
ఫ్రెంచ్ బిలియనీర్ కన్నుమూత
ఓలివర్ మృతి పట్ల ఫ్రాన్స్ ప్రధాని మ ఇమ్మానుయేల్ మాక్రోన్ సంతాపం ప్రకటించారు. ఫ్రాన్స్ పార్లమెంటులో నివాళి అర్పించారు.
జాక్ మాను వెనక్కి నెట్టేసి…చైనా సంపన్నుడిగా జాంగ్ షాన్షాన్
అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మాను వెనక్కి నెట్టేసి.. చైనాలో అత్యంత సంపన్నుడిగా జాంగ్ షాన్షాన్ నిలిచారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ జాబితాలో.. తాజాగా షాన్షాన్ చేరారు. ఆసియా ఖండంలో సంపన్నుల జాబితాలో తొలి స్థానంలో ఉన్న ముఖేశ్ అంబానీ త�
మాట నిలబెట్టుకున్నాడు..రూ. 58 వేల కోట్లు దానం
ఒకటి కాదు..రెండు కాదు..రూ. 58 వేల కోట్లు దానం చేసి..ఆ వ్యక్తి మాట నిలబెట్టుకున్నాడు. ఎంత సంపాదించినా..అందులో ఆనందం ఉండదని..దానం చేస్తేనే ఎంతో ఆనందంగా ఉంటుందని అంటున్నాడు. అతను ఎవరో కాదు…ఛార్ల్స్ ‘చక్’ ఫీనీ. విమానాశ్రయాల్లో ఉండే ‘డ్యూటీ ఫ్రీ షా�
ఆరులో మూడు వ్యాక్సిన్లు వర్క్ఔట్ అవుతాయ్.. ప్రపంచం భారత్ వైపు చూస్తోంది: బిల్ గేట్స్
కరోనా వ్యాక్సిన్ తయారీ చేసి ఇతర దేశాలకు సరఫరా చేయడంలో భారత్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ప్రముఖ వ్యాపారవేత్త, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అన్నారు. కరోనా మహమ్మారిని నియంత్రించడంలో భారత్ సహకారం ప్రపంచానికి ముఖ్యమని అన్నారు. మైక్రోసాఫ్ట�