Bipasha Basu Becomes Mother

    Bipasha Basu: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ బ్యూటీ బిపాషా బసు

    November 12, 2022 / 04:26 PM IST

    బాలీవుడ్‌లో బ్లాక్ బ్యూటీగా పేరుతెచ్చుకుని, తన అందచందాలతో యావత్ కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన బ్యూటీ బిపాషా బసు. అందాల ఆరబోత మొదలుకొని, ఘాటైన లిప్ లాక్‌ల వరకు ఏ విషయంలోనూ ‘తగ్గేదే లే’ అంటూ దూసుకెళ్లిన ఈ బ్యూటీ, తన కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గ�

10TV Telugu News