Home » bipolarity
ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి స్పందించారు. బైపోలర్ డిసార్డర్ వ్యాధితో ప్రియాంక భాధపడుతుందని స్వామి అన్నారు. ప్రజాజీవితంలో గడపడానికి ఆమె అనర్హురాలని అన్నారు. ప్రియాంకది చాలా క్రూరమైన క్యారెక్టర్ అని అన్�