Home » BIRTH CERTIFICATE
యూఏఈ చరిత్రలోనే తొలిసారిగా హిందూ,ముస్లిం దంపతులకు జన్మించిన బిడ్డకు బర్త్ సర్టిఫికెట్ జారీ చేసింది. యూఏఈ చట్టాల ప్రకారం అక్కడ నివసించే విదేశీయుల్లో ముస్లిం మతస్తుడు.. ముస్లిమేతర మహిళను వివాహం చేసుకోవచ్చు. కానీ ముస్లిం మహిళ ముస్లిమేతరుడిన�