Home » Birth Control Pills
త కొన్నేళ్లుగా 18 నుంచి 49 ఏళ్ల మధ్య యువతుల్లో కనిపించే క్రిప్టోజెనిక్ స్ట్రోక్ పై పరిశోధనలు జరుగుతున్నాయి. క్రిప్టోజెనిక్ స్ట్రోక్ అంటే మెదడులో రక్త ప్రవాహం ఆగిపోవడం.
ఫిమేల్ సెక్స్ హార్మోన్లు ఆస్తమా తీవ్రతలో స్పష్టమైన తేడాలను చూపించాయని పరిశోధకులు వెల్లడించారు. మహిళల్లో సింథటిక్ సెక్స్ హార్మోన్ల ప్రభావం ఆస్తమాపై ఎలా ఉంటుందనే అంశంపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి.