Home » birthday blaster
సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్కార్ వారి పాట టీజర్ వచ్చేసింది. మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ పేరుతో.. పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేసింది మైత్రీ మూవీస్.
చివరగా గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ తర్వాత వెంటనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్ కారణం వల్ల కుదరలేదు. సర్కారు వారి పాట మూవీ కంటే ముందే వంశీ పైడ�