Home » Bisleri pani puri wala
ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో ఇష్టమైన పానీ పూరి అందించాడు..కానీ ప్రస్తుతం అతని చేస పానీ పూరీ తినలేరు. ఎందుకంటే అతను లోకంలో లేడు. దీంతో ఎంతో అభిమానించే పానీ పూరీ వ్యక్తి లేకపోవడంతో అతని కుటుంబాన్ని ఆదుకోవడానికి రంగంలోకి దిగారు స్థానికులు. నిధుల సేకరణ