-
Home » Bjp And NCP
Bjp And NCP
Maharashtra: శివసేనలో చీలికలు రావడానికి సంజయ్ రౌతే కారణం: రామ్‌దాస్ అథవాలే
July 21, 2022 / 09:15 AM IST''శివసేనలో చీలికలు రావడానికి కారణం ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కాదు. ఆ పార్టీని చీల్చింది సంజయ్ రౌత్. ఆయన వల్లే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో ఉద్ధవ్ ఠాక్రే కలిశారు. మహారాష్ట్రలో 2019 ఎన్నికల…
Maharashtra: బీజేపీ, ఏక్నాథ్ షిండే మధ్య తాత్కాలిక ఒప్పందం జరిగింది.. అంతే: సంజయ్ రౌత్
July 4, 2022 / 10:42 AM ISTమహారాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే బలపరీక్ష ఎదుర్కోనున్నారు. ఈ నేపథ్యంలో శివసేన నేత సంజయ్ రౌత్ పలు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఏక్నాథ్ షిండే మధ్య తాత్కాలిక ఒప్పందం మాత్రమే జరిగిందని,…
Maharashtra: 4న మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షకు దిగుతున్న ఏక్నాథ్ షిండే
July 1, 2022 / 07:37 PM ISTస్పీకర్ పదవికి ఆదివారం ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అదే రోజు సమావేశంలో స్పీకర్‌ను ఎన్నుకుని, తదుపరి రోజు ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది.
Maharashtra: ఇదే పని రెండున్నరేళ్ళ క్రితం బీజేపీ ఎందుకు చేయలేదు?: ఉద్ధవ్ ఠాక్రే
July 1, 2022 / 04:03 PM ISTమహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం తొలిసారి శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే మీడియాతో మాట్లాడారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీజేపీ, శివసేన మిత్రత్వాన్ని కొనసాగించిన విషయం తెలిసిందే.
Maharashtra: అలాగైతే వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమని గ్రహించాం: ఏక్నాథ్ షిండే
June 30, 2022 / 07:23 PM ISTనియోజక వర్గాల్లో అభివృద్ధి పనులు చేయాలంటూ తాము పలు ప్రతిపాదనలతో ఉద్ధవ్ ఠాక్రే వద్దకు వెళ్ళామని అన్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టతరమని గ్రహించి తాము ఈ విషయాన్ని ఉద్ధవ్‌కు చెప్పామని వివరించారు.
Maharashtra: మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే.. నేడే ప్రమాణ స్వీకారం: ఫడ్నవీస్ ప్రకటన
June 30, 2022 / 04:58 PM ISTమహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే (శివసేన తిరుగుబాటు నేత) ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. ఇవాళ రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం…
Maharashtra: ‘హరహర మహాదేవ..’ అంటూ సీఎం ఉద్ధవ్ రాజీనామాపై హీరోయిన్ కంగన స్పందన
June 30, 2022 / 04:11 PM IST'శివుడి 12వ అవతారమే హనుమంతుడు.. హనుమాన్ చాలీసాను నిషేధించిన శివసేనను శివుడు కూడా కాపాడలేడు. హరహర మహాదేవ.. జై హింద్, జై మహారాష్ట్ర' అని కంగనా రనౌత్ వీడియో రూపంలో మాట్లాడింది. కాగా, నిన్న…
Maharashtra: మంత్రి పదవులపై బీజేపీతో చర్చలు జరగలేదు: ఏక్నాథ్ షిండే
June 30, 2022 / 02:43 PM ISTమహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ చర్చలు జరిపిందని ప్రచారం జరుగుతోంది. రేపు సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఏక్నాథ్…
Maharashtra: శివసేనకు షాక్.. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు
June 29, 2022 / 09:17 PM ISTమహరాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్ష అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. రేపు అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మహారాష్ట్ర గవర్నర్ కోష్యారి ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ శివసేన చీఫ్ విప్…
Maharashtra: ఏదైనా పొరపాటు జరిగితే క్షమించాలని సీఎం ఉద్ధవ్ అన్నారు: మంత్రి రాజేంద్ర
June 29, 2022 / 08:31 PM ISTఏదైనా పొరపాటు జరిగితే క్షమించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్ సమావేశంలో మంత్రులతో అన్నారని ఆ రాష్ట్ర మంత్రి రాజేంద్ర షింగ్నే చెప్పారు.