Home » BJP Candidates List
6 సీట్లలో ఐదు సీట్లు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే కేటాయించారని అసంతృప్తితో ఉన్నారు. ముఖ్య నేతల గైర్హాజరుతో బీజేపీ నేతల్లో చర్చ మొదలైంది.
వపురిలోని పిచోర్, అశోక్‌నగర్‌లోని చందేరి, సాగర్‌లోని డియోరీ, ఛతర్పూర్, దామోహ్స్ పఠారియా, పన్నాస్ గున్నౌర్, ఝబువాకు చెందిన పెట్లావాడ్, ఉజ్జయినీలోని తరానా, ఘట్టియా అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఝాబువాలోని పెట్లావాడ్ స్థానంలో కేవలం 5000 ఓట్ల తేడా�
బీజేపీ అభ్యర్థిగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య పోటీ చేయనున్నారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో షాట్ గన్ శత్రుఘ్న సిన్హాకు బీజేపీ మొండి చేయి చూపింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు టికెట్ కేటాయించలేదు. సాహిబ్ నియోజకవర్గం నుండి బీజేపీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు టికెట్ కేటాయించింది. గతంలో ఈ నియోజకవర్గం నుండే