Home » BJP leaders
రాహుల్ గాంధీ ప్రజలకోసం పోరాడే ఫైటర్. మోదీ పవర్ కోసం వచ్చిన లీడర్. అధికారంలో నుంచి వచ్చిన లీడర్ మోదీ.. ప్రజల నుంచి వచ్చిన లీడర్ రాహుల్ గాంధీ అని జగ్గారెడ్డి అన్నారు.
ఆలూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పద్మజ టీడీపీ నుంచి వైసీపీలో చేరారు.
Aruri Ramesh : తాజాగా వర్ధన్నపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపారు.
PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యాటన ఖరారు అయింది. ఈ నెల 17న జరుగబోయే ఉమ్మడి బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో పాటు మోదీ ఒకేవేదికపై కనిపించనున్నారు.
etela rajender breakfast meeting : మాజీమంత్రి ఈటల రాజేందర్ మాత్రం.. మల్కాజ్ గిరి టికెట్ తనకే కన్ఫామ్ అయిందంటూ కార్యకర్తలు, నేతలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది.
BJP 100 Candidates List : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో 100 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చేవారం రాబోయే తొలి జాబితాలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా పేర్లను చేర్చనున్నట్టు సమాచారం.
Special Trains Ayodhya Temple : అయోధ్యకు వెళ్లేందుకు తెలంగాణకు చెందిన రామ భక్తుల కోసం బీజేపీ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తోంది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు ప్రత్యేక రైళ్లు బయల్దేరనున్నాయి. ఏయే ప్రాంతాల నుంచి ఎక్కడివరకు నడవనున్నాయంటే?
జులై 30వ తేదీన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలోని బృందం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనుంది. బండి సంజయ్ బృందం నేతృత్వంలోని బృందం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనుంది.
బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు సమావేశం
కర్ణాటక ఎన్నికల క్యాంపెయిన్ లిస్టులో తెలుగు బీజేపీ నేతలు పాల్గొననున్నారు. దక్షిణాదిలో అధికారం కోసం కర్ణాటకలో సత్తా చాటాలని చూస్తోంది బీజేపీ. తద్వారా తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలని ప్లాన్ వేస్తోంది.