Home » BJP public meeting
2024లో అధికారంలోకి వచ్చేది బీజేపీనే
40 లక్షల మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపామని ప్రధాని మోడీ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారత్ విశేషం అన్నారు.
గుంటూరు : అమరావతిని హెరిటేజ్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నామని ప్రధాని మోడీ అన్నారు. అమరావతికి ఎంతో చరిత్ర కలిగి ఉందని.. ఈ ప్రాంతం సంస్కృతి, సంప్రదాయాలకు దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు. ప్రాముఖ్యత గల స్థలం నుంచే వేల కోట్ల విలువైన ప్రాజెక్టులన