Home » bjp suspensions
బీజేపీ అధిష్ఠానం ఎమ్మెల్యే రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పార్టీ అంటే ఎంతో గౌరవం అని మరోసారి స్పష్టంచేశారు రాజాసింగ్. తనకు పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీస్‌పై వివరణ ఇస్తానని, బీజేపీ తనను వదులుకోదని.. భా�