Home » BJP Telangana politics
"గతంలో ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి రాజాసింగ్ సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ మళ్లీ ఎత్తేశారు. ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు" అని చెప్పారు. (Arvind Dharmapuri)
ఒకవైపు జాతీయ పార్టీ సూచనలు, మరోపు రాష్ట్ర కమిటీలో యంగ్ లీడర్లు ఉండాలనే అధ్యక్షుడి ఆలోచన.. తమకెక్కడ ఎసరు తెస్తుందోనన్న ఆలోచనలో ఉన్నారట.