Home » BJP Telangana State President Kishan Reddy
లోక్సభ ఎన్నికల్లో రెండో స్థానం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఆయన రాత్రి నుంచి అక్కడే దీక్ష కొనసాగిస్తున్నారు. రాత్రంతా ఆయన దీక్ష కొనసాగింది. ఆఫీస్ లోనే ఆయన పార్టీ నేతలతో కలిసి దీక్షను కొనసాగిస్తున్నారు.