Home » BJP
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బలవంతుడని, ఆయన్ను ఓడించాలంటే బలం కావాలని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని తేల్చి చెప్పారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల�
ఎవరు ఎక్కువ అవినీతికి పాల్పడతారన్న విషయంపై పశ్చిమ బెంగాల్లోని అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ పడుతున్నాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు టీచర్ పోస్టుల భర
కేసీఆర్ కుటుంబ అవినీతి, రాష్ట్రంలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు అపోహలు సృష్టిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలను, తన అభిమానులను గందరగోళానికి గురిచేసే కుట్రలకు తెరలే�
బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేకు కొత్త అర్థం చెప్పారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఎన్డీయే అంటే ‘నో డాటా అవైలబుల్’ అంటూ శనివారం ట్వీట్ చేశారు. ప్రభుత్వం దగ్గర కీలకమైన అంశాలకు సంబంధించిన సమాచారం లేకపోవడంపై విమర్శలు చేశారు.
శివసేన పార్టీ తమదేనని నిరూపించుకోవడానికి మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, సీఎం ఏక్నాథ్ షిండే శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ పోరులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన తమదేనని బలమైన వాదన వినిపించడానికి ఇరు వ
2023 టార్గెట్ .. తెలంగాణలో అమిత్ షా మకాం
తెలంగాణలో 2023లో అధికారమే ధ్యేయంగా బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే రాష్ట్రంపై ఫోకస్ పెట్టిన బీజేపీ జాతీయ నాయకత్వం మరిన్ని వ్యూహాలను అమలు చేయనున్నట్లు సమాచారం. ఇకపై అమిత్ షా ప్రతి నెల తెలంగాణకు రానున్నారు. ఎన్నికల వరకు ప్రతి నెలలో రె
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి త్వరలో బీజేపీలో చేరుతున్నారా? ఇందుకు బీజేపీ అధిష్ఠానం రంగం సిద్ధం చేసిందా? అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. రాజగోపాల్రెడ్డి బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ ముఖ్యన
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాందీ విచారణ గురువారం ముగిసింది. తిరిగి సోమవారం మళ్లీ విచారిస్తామని ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు ఈ విచారణకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయి.
గత ఏప్రిల్ 12న కాంట్రాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డ కేసుకు సంబంధించి కర్ణాటక మాజీ మంత్రికి పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ ఆత్మహత్యతో మాజీ మంత్రికి ఎలాంటి సంబంధం లేదని తేల్చారు.